Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్చరీ ప్రపంచ కప్: ధీరజ్‌కు డబుల్ స్వర్ణం

Follow Udayam on Google
Akhil Jun 14, 2026 7:55 PM జాతీయంGeneral
ఆర్చరీ ప్రపంచ కప్: ధీరజ్‌కు డబుల్ స్వర్ణం - Udayam
తుర్కియేలో జరిగిన ఆర్చరీ ప్రపంచ కప్‌లో భారత ఆర్చర్ ధీరజ్‌ బొమ్మదేవర వ్యక్తిగత విభాగంలో స్వర్ణ పతకం సాధించాడు. ఒలింపిక్స్ విజేత లీ వు సియోక్‌ను ఓడించి ఈ ఘనత అందుకున్నాడు. అంతకుముందు, రికర్వ్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో కుంకుమ్ మహోద్‌తో కలిసి ధీరజ్ మరో స్వర్ణం గెలిచాడు. తన తొలి ప్రపంచ కప్‌లోనే రెండు స్వర్ణాలతో ధీరజ్ చరిత్ర సృష్టించాడు.

Comments

G
Loading comments...