Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అరబిందో ఫార్మా లాభం రూ.1,033 కోట్లు

Follow Udayam on Google
రూపేష్ గౌడ్ Aug 06, 2026 2:38 PM జాతీయంబిజినెస్
అరబిందో ఫార్మా లాభం రూ.1,033 కోట్లు - Udayam
అరబిందో ఫార్మా జూన్‌తో ముగిసిన త్రైమాసికానికి రూ.1,033 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గత ఏడాదితో పోలిస్తే లాభం 25 శాతం పెరిగింది. సమీక్షా త్రైమాసికంలో కంపెనీ ఆదాయం వార్షిక ప్రాతిపదికన 16 శాతం పెరిగి రూ.9,150 కోట్లకు చేరింది.

Comments

G
Loading comments...