Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీఎస్ సికింద్రాబాద్‌లో ఉద్యోగాలు

Follow Udayam on Google
అశ్విని దేవి Jul 22, 2026 12:22 PM హైదరాబాద్General
ఏపీఎస్ సికింద్రాబాద్‌లో ఉద్యోగాలు - Udayam
సికింద్రాబాద్ ఆర్కే పురం ఆర్మీ పబ్లిక్ స్కూల్‌లో 2026-27 విద్యా సంవత్సరానికి గానూ వైస్ ప్రిన్సిపాల్, హెడ్ మిస్ట్రెస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయింది. రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేస్తారు. అర్హతగల అభ్యర్థులు వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు డౌన్‌లోడ్ చేసుకుని, రూ.250 డీడీతో పాటు సర్టిఫికెట్ల జిరాక్స్‌లను జత చేసి జులై 25, 2026లోపు పోస్ట్ ద్వారా లేదా నేరుగా పాఠశాలలో సమర్పించాలి.

Comments

G
Loading comments...