వార్తలకు తిరిగి వెళ్లండి

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆర్నాబ్ తుఫాన్ ప్రభావంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్షించారు.
జిల్లా కలెక్టర్లతో ఫోన్లో మాట్లాడి పరిస్థితులను తెలుసుకున్నారు. రానున్న రెండు రోజుల్లో తుఫాన్ తీవ్రత పెరిగే అవకాశం ఉండటంతో అధికారులను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. వినాయక నిమజ్జనాల నేపథ్యంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పరిస్థితులను అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
Comments
Loading comments...

