వార్తలకు తిరిగి వెళ్లండి

బొబ్బిలి మండలం మెట్టవలసలో మంగళవారం రైతులతో వ్యవసాయ శాఖాధికారి మజ్జి శ్యామసుందర్ సమావేశం నిర్వహించారు. వర్షాభావ పరిస్థితులను అధిగమించడానికి అపరాలు సాగు చేయాలని కోరారు.
ఎల్ నినో ప్రభావంతో వర్షపాతం తగ్గుతుందని, అపరాలు సాగు చేస్తే అధిక లాభాలు ఉంటాయన్నారు. వరిలో కలుపు నివారణకు బియ్యం నూకలు జల్లాలని సూచించారు. కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

