వార్తలకు తిరిగి వెళ్లండి

నస్రులాబాద్ (మం) బస్వాయిపల్లికి చెందిన విఠల్(28) అప్పుల భారంతో మనస్తాపానికి గురై ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటి నిర్మాణం కోసం రెండు ఫైనాన్స్ కంపెనీల్లో రుణం తీసుకున్నామని, EMIలు చెల్లించకపోవడంతో ఆగస్టు 22న ఓ ఫైనాన్స్ వారు ఇంటిని సీజ్ చేశారని మృతుని భార్య పోలీసు ఫిర్యాదులో పేర్కొంది.
దీంతో మనస్తాపానికి గురైన విఠల్ ఇంట్లో ఉరేసుకున్నట్లు చెప్పింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...

