Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్య

Follow Udayam on Google
Sreekanth Patel Oct 06, 2026 9:25 AM మహబూబ్‌నగర్General
అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్య - Udayam
జిల్లా కేంద్రంలోని ప్రేమ్ నగర్లో నివసిస్తున్న కాట్రపల్లి శ్రీనివాస్ (58), జ్యోతి (52) దంపతులు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరు కిరాణం దుకాణం నడపడంతో పాటు చిట్టీల వ్యాపారం చేస్తూ జీవనం సాగించేవారు. అప్పుల బాధలు తట్టుకోలేక మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ దంపతులకు ఇద్దరు సంతానం.

Comments

G
Loading comments...