వార్తలకు తిరిగి వెళ్లండి

కూటమి ప్రభుత్వం హయాంలో మాకవరపాలెం మండలానికి మహర్దశ పట్టింది. రూ. 85 వేల కోట్ల పెట్టుబడితో 1000 మెగావాట్ల సామర్థ్యంతో రాచపల్లిలో రెన్యూ గ్రీన్ డేటాసెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
ఈ ప్రాజెక్ట్ ద్వారా 300 ఎకరాల్లో ఏర్పాటయ్యే ఈ కేంద్రం వలన 1880 మందికి ప్రత్యక్షంగా, 2 వేల మందికి పరోక్షంగా ఉపాధి లభించనుంది. ఇప్పటికే పలు పరిశ్రమలకు భూములు కేటాయించగా, మరికొన్ని సంస్థలు ముందుకు వస్తున్నాయి.
Comments
Loading comments...

