Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అప్రెంటిస్‌షిప్‌ మేళా.. రూ.18 వేల వరకు స్టైఫండ్‌

Follow Udayam on Google
రవళి దేవి Aug 14, 2026 3:01 PM మహబూబాబాద్ General
అప్రెంటిస్‌షిప్‌ మేళా.. రూ.18 వేల వరకు స్టైఫండ్‌ - Udayam
పట్టణంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఈ నెల 17న ప్రధానమంత్రి జాతీయ అప్రెంటిస్‌షిప్‌ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్‌ ఓంకార్‌ తెలిపారు. ప్రముఖ కంపెనీల ప్రతినిధులు మేళాలో పాల్గొననున్నట్లు పేర్కొన్నారు. ఐటీఐ, ఇంటర్‌, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులు మేళాకు హాజరుకావచ్చన్నారు. ఎంపికైన వారికి రూ.14.5 వేల నుంచి రూ.18 వేల వరకు స్టైఫండ్‌తో పాటు భోజనం, రవాణా సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...