Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీడీఎల్‌లో అప్రెంటీస్ ఖాళీలు

Follow Udayam on Google
Vikram Singh May 29, 2026 12:49 PM హైదరాబాద్General
బీడీఎల్‌లో అప్రెంటీస్ ఖాళీలు - Udayam
హైదరాబాద్ కంచన్‌బాగ్ లోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) 33 ఐటీఐ అప్రెంటీస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 10వ తరగతితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత, 14-30 ఏళ్ల వయస్సు గల అర్హులైన అభ్యర్థులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులు జూన్ 1 నుండి జూన్ 8 వరకు స్వీకరించబడతాయి. ఎలాంటి రాత పరీక్ష లేకుండా కేవలం మెరిట్ ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. పూర్తి వివరాలకు bdl-india.in వెబ్‌సైట్ చూడవచ్చు.

Comments

G
Loading comments...