వార్తలకు తిరిగి వెళ్లండి

బెల్లంపల్లి ఏరియాలోని గోలేటి డిస్పెన్సరీలో మహిళా వైద్యురాలి నియామకం జరిగింది. మహిళా వైద్య సేవలు అందుబాటులో లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని ఏఐటీయూసీ నాయకులు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు.
స్పందించిన సింగరేణి యాజమాన్యం వారానికి ఒక రోజు సేవలు అందించేలా లేడీ డాక్టర్‌ను నియమించింది. కార్మిక కుటుంబాల కోసం వైద్యురాలిని శాశ్వతంగా కొనసాగించాలని ఏఐటీయూసీ నాయకులు కోరారు.
Comments
Loading comments...

