Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అప్పంపల్లి అమరవీరులకు డీకే అరుణ నివాళులు

Follow Udayam on Google
sreekanth patel Sep 12, 2026 1:39 PM మహబూబ్‌నగర్General
అప్పంపల్లి అమరవీరులకు డీకే అరుణ నివాళులు - Udayam
కౌకుంట్ల మండలం అప్పంపల్లి గ్రామంలో శనివారం పాలమూరు ఎంపీ డీకే అరుణ అమరవీరులకు నివాళులర్పించారు. 1947లో రజాకారుల కాల్పుల్లో 11 మంది ప్రాణాలు కోల్పోయారని ఆమె గుర్తుచేశారు. వారి త్యాగాలను స్మరించుకుంటూ సెప్టెంబర్ 17ను తెలంగాణ అమరవీరుల దినోత్సవంగా నిర్వహిస్తున్నామని డీకే అరుణ తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...