వార్తలకు తిరిగి వెళ్లండి

వరంగల్ జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఖాళీగా ఉన్న అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ (ఏఎంవో) పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈవో బి. రంగయ్య నాయుడు తెలిపారు. ఐదేళ్ల అనుభవం ఉన్న ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్లు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఈ నెల 21లోపు డీఈవో కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.
Comments
Loading comments...

