Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరులో టీచర్ పోస్టులకు దరఖాస్తులు

Follow Udayam on Google
Anuroop Aug 20, 2026 4:35 PM గుంటూరుGeneral
గుంటూరులో టీచర్ పోస్టులకు దరఖాస్తులు - Udayam
గుంటూరు జిల్లాలో వలస కార్మికుల పిల్లల కోసం 2026-27 విద్యా సంవత్సరంలో ఏర్పాటు చేస్తున్న సీజనల్ హాస్టల్స్‌లో టీచర్ వలంటీర్లు, కేర్‌టేకర్లు, హెల్పర్ల పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో హాస్టల్స్ నిర్వహించనున్నారు. ఆసక్తి ఉన్నవారు ఈ నెల 25లోగా దరఖాస్తులు సమర్పించాలని అధికారులు సూచించారు. మరిన్ని వివరాల కోసం గుంటూరులోని సమగ్ర శిక్ష కార్యాలయాన్ని సంప్రదించాలి.

Comments

G
Loading comments...