వార్తలకు తిరిగి వెళ్లండి

వలిగొండ కేజీబీవీలో నైట్ వాచ్‌వుమెన్, హెడ్ కుక్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు తాత్కాలిక ప్రాతిపదికన మహిళల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు ఎంఈఓ సుంకోజు భాస్కర్ తెలిపారు. 18–45 ఏళ్ల వారు అర్హులు.
ఈ నెల 28న సాయంత్రం 4 గంటల్లోపు కేజీబీవీలో దరఖాస్తులు అందజేయాలి. ఎంఈఓ కన్వీనర్‌గా, తహసీల్దార్, ఎంపీడీఓ సభ్యులుగా త్రిసభ్య కమిటీ అభ్యర్థులను ఎంపిక చేస్తుంది.
Comments
Loading comments...

