Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ సైనికుల పిల్లలకు పీఎం ఉపకార వేతనాలకు దరఖాస్తులు

Follow Udayam on Google
రేఖ దేవి Aug 06, 2026 6:19 PM కర్నూలుGeneral
మాజీ సైనికుల పిల్లలకు పీఎం ఉపకార వేతనాలకు దరఖాస్తులు - Udayam
2026–27 విద్యా సంవత్సరంలో ప్రొఫెషనల్ డిగ్రీ తొలి సంవత్సరం చదువుతున్న మాజీ సైనికుల పిల్లలకు ప్రధాన మంత్రి ఉపకార వేతన పథకం కింద దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సైనిక సంక్షేమాధికారి ఎస్. మహేంద్రనాథ్ తెలిపారు. అర్హులు డిసెంబర్ 31, 2026లోపు www.ksb.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు కర్నూలు జిల్లా సైనిక సంక్షేమ కార్యాలయాన్ని సంప్రదించాలని తెలిపారు.

Comments

G
Loading comments...