Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐటీఐలో అతిథి శిక్షకుల పోస్టులకు దరఖాస్తులు

Follow Udayam on Google
Harika Aug 20, 2026 12:43 PM ఆదిలాబాద్General
ఐటీఐలో అతిథి శిక్షకుల పోస్టులకు దరఖాస్తులు - Udayam
ఆదిలాబాద్‌ ఐటీఐలో ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం కింద ఫిషింగ్‌ నెట్‌ మేకర్‌ నైపుణ్యంలో శిక్షణ ఇచ్చేందుకు అర్హులైన అతిథి శిక్షకుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్‌ శ్రీనివాస్‌ తెలిపారు. ఫిషింగ్‌ నెట్‌ మేకర్‌ నైపుణ్యంలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. శిక్షణ అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 20లోపు దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.

Comments

G
Loading comments...