వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రకాశం జిల్లాలో జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు డీఈఓ రేణుక తెలిపారు. టీచర్స్ డే సందర్భంగా సెప్టెంబర్ 5న ఈ అవార్డులు అందించనున్నట్లు పేర్కొన్నారు.
నేర చరిత్ర లేని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల ఉపాధ్యాయులు ఈ నెల 18లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎంఈఓలు దరఖాస్తులను పరిశీలించి 20లోపు డీఈఓ కార్యాలయానికి పంపాలని ఆదేశించారు.
Comments
Loading comments...

