Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యాపిల్ షాక్: ఓపెన్ఏఐపై భారీ దావా

ప్రణీత రెడ్డి Jul 11, 2026 5:43 AM అల్ ఇండియా 3 viewsabout 2 hours ago
యాపిల్ షాక్: ఓపెన్ఏఐపై భారీ దావా - Udayam Digital
తమ వాణిజ్య రహస్యాలను దొంగిలిస్తోందంటూ ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ సంస్థ.. భాగస్వామ్య సంస్థ అయిన ఓపెన్ఏఐ, ఇద్దరు మాజీ ఉద్యోగులపై కాలిఫోర్నియా డిస్ట్రిక్ట్ కోర్టులో దావా వేసింది. రాబోయే ఉత్పత్తుల సమాచారాన్ని ఆ సంస్థ చోరీ చేస్తోందని ఆరోపించింది. యాపిల్ కొత్త ఉత్పత్తుల వివరాలు, విడిభాగాలు, డ్రాయింగ్స్‌ను తమ మాజీ ఉద్యోగుల ద్వారా ఓపెన్ఏఐ హార్డ్‌వేర్ చీఫ్ టాంగ్ టాన్ సేకరిస్తున్నారని పేర్కొంది.

Comments

G
Loading comments...