Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యాపిల్‌కు జాక్‌పాట్‌.. ఆదాయం 109.4 బిలియన్‌ డాలర్లు!

Follow Udayam on Google
అశ్విని దేవి Aug 01, 2026 7:14 AM జాతీయంబిజినెస్
యాపిల్‌కు జాక్‌పాట్‌.. ఆదాయం 109.4 బిలియన్‌ డాలర్లు! - Udayam
టెక్‌ దిగ్గజం యాపిల్‌ ఏప్రిల్‌–జూన్‌ త్రైమాసికంలో 109.4 బిలియన్‌ డాలర్ల రికార్డు ఆదాయం సాధించింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే లాభం 16 శాతం పెరిగినట్లు సంస్థ వెల్లడించింది. భారత్‌ సహా వర్ధమాన దేశాల్లో అమ్మకాల వృద్ధి ఆదాయ పెరుగుదలకు దోహదపడింది. ఐఫోన్‌, మ్యాక్‌ విక్రయాల్లో గణనీయమైన వృద్ధి నమోదైనట్లు యాపిల్‌ తెలిపింది.

Comments

G
Loading comments...