వార్తలకు తిరిగి వెళ్లండి

యాపిల్ కొత్త సీఈఓ జాన్ టెర్నస్‌కు 2027 ఆర్థిక సంవత్సరానికి రూ.550 కోట్లకుపైగా ప్యాకేజీ లభించనుంది. ఇందులో 3 మిలియన్ డాలర్ల వార్షిక వేతనం, 55 మిలియన్ డాలర్ల టార్గెట్ స్టాక్ అవార్డు ఉన్నాయి.
టెర్నస్ స్టాక్ అవార్డులో 75 శాతం యాపిల్ షేరు పనితీరుపై ఆధారపడి ఉంటుంది. మరోవైపు ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ టిమ్ కుక్‌కు 47 మిలియన్ డాలర్ల టార్గెట్ ప్యాకేజీ లభించనుంది.
Comments
Loading comments...

