Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీఓఎస్ఎస్‌ అడ్మిషన్ల గడువు పొడిగింపు :డీఈవో

Follow Udayam on Google
హరిక శర్మ Aug 12, 2026 5:04 PM పశ్చిమగోదావరి General
ఏపీఓఎస్ఎస్‌ అడ్మిషన్ల గడువు పొడిగింపు :డీఈవో - Udayam
ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక విద్యాపీఠం పరిధిలో 2026-27 విద్యా సంవత్సరానికి పదో తరగతి, ఇంటర్మీడియట్‌ ప్రవేశాల గడువును ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఈ నెల 15 వరకు పొడిగించినట్లు డీఈఓ అనిల్‌ కుమార్‌ తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు, ఏఐ కోఆర్డినేటర్లు సద్వినియోగం చేసుకుని అధిక సంఖ్యలో అడ్మిషన్లు చేయాలని ఆయన కోరారు.

Comments

G
Loading comments...