వార్తలకు తిరిగి వెళ్లండి

అపోలో హాస్పిటల్స్ ఎంటర్‌ప్రైజ్ జూన్ త్రైమాసికంలో రూ.7,043.5 కోట్ల ఆదాయంపై రూ.581 కోట్ల నికర లాభం నమోదు చేసింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఆదాయం 21%, లాభం 34% పెరిగాయి.
ఏప్రిల్-జూన్‌లో బెంగళూరు సర్జాపూర్‌లో 180 పడకల ఆసుపత్రిని ప్రారంభించింది. రాబోయే ఐదేళ్లలో దేశవ్యాప్తంగా విస్తరణ ద్వారా మరో 5,800 పడకలు అందుబాటులోకి తెస్తామని కంపెనీ తెలిపింది.
Comments
Loading comments...

