Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అపోలో హాస్పిటల్స్‌కు భారీ జరిమానా

Follow Udayam on Google
Ravi Jun 18, 2026 11:28 AM జాతీయంబిజినెస్
అపోలో హాస్పిటల్స్‌కు భారీ జరిమానా - Udayam
ఫెమా నిబంధనలను ఉల్లంఘించినందుకు అపోలో హాస్పిటల్స్‌కు ఆర్‌బీఐ రూ. 17.76 కోట్ల జరిమానా విధించింది. అలాగే, ఐదుగురు డైరెక్టర్లలో ప్రతి ఒక్కరికీ రూ. 18 లక్షల అపరాధ రుసుమును నిర్ణయించింది. ఈ కేసులో ఈడీ అభ్యంతరం లేదని తెలపడంతో, ఆర్‌బీఐ కాంపౌండింగ్ ద్వారా ఈ ఉల్లంఘనలను మాఫీ చేసింది. దీంతో సంస్థపై ఉన్న న్యాయ విచారణ ప్రక్రియ రద్దయినట్లు అధికారులు వెల్లడించారు.

Comments

G
Loading comments...