Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అపోలో హాస్పిటల్స్‌కు ఈటీ ఫ్యామిలీ బిజినెస్ అవార్డ్స్

Follow Udayam on Google
అపోలో హాస్పిటల్స్‌కు ఈటీ ఫ్యామిలీ బిజినెస్ అవార్డ్స్ - Udayam
ది ఎకనామిక్ టైమ్స్ ఫ్యామిలీ బిజినెస్ అవార్డ్స్-2026లో అపోలో హాస్పిటల్స్ ఎంటర్‌ప్రైజ్ లిమిటెడ్‌కు ‘ఫ్యామిలీ బిజినెస్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు లభించింది. వృద్ధి, సుస్థిర కార్పొరేట్ పాలన, తరతరాల వారసత్వాన్ని విజయవంతంగా కొనసాగించినందుకు ఈ పురస్కారం అందించారు. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపకుడు డా. ప్రతాప్ సి. రెడ్డి అవార్డును సంస్థ బృందం, వైద్యులు, ఉద్యోగులకు అంకితం చేశారు.

Comments

G
Loading comments...