Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

APNRTS కోఆర్డినేటర్ల నియామకం

మనీష్ రెడ్డి Jul 02, 2026 12:08 PM అమరావతి 5 viewsabout 3 hours ago
APNRTS కోఆర్డినేటర్ల నియామకం - Udayam Digital
ఆంధ్రప్రదేశ్ ప్రవాసాంధ్రుల సంఘం (APNRTS) కోఆర్డినేటర్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దేశవిదేశాల్లోని ప్రవాసాంధ్రుల సంక్షేమం కోసం వివిధ స్థాయిల్లో 600 మందికి పైగా కోఆర్డినేటర్లను నియమించింది. ఈ కోఆర్డినేటర్లు APNRTS, భారత ఎంబసీలు మరియు స్థానిక ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుంటూ స్వచ్ఛంద సేవలు అందించనున్నారు.

Comments

G
Loading comments...