వార్తలకు తిరిగి వెళ్లండి

వత్సవాయి మండల కేంద్రంలో ఏపీఎంపీఏ యూనియన్ నూతన ప్రెస్ కార్యాలయాన్ని మంగళవారం ఘనంగా ప్రారంభించారు. మండల అభివృద్ధి అధికారి బి.రాజు, టీడీపీ మండల ఉపాధ్యక్షులు చిరంజీవి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
జర్నలిస్టుల ఐక్యత, పరస్పర సహకారానికి, ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడానికి ఈ కార్యాలయం బలమైన వేదికగా నిలుస్తుందని నాయకులు పేర్కొన్నారు. పలువురు మీడియా ప్రతినిధులు, జర్నలిస్టులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

