Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీసీసీబీ అధికారుల హెచ్చరిక

Follow Udayam on Google
కౌశిక్ శర్మ Jul 23, 2026 9:03 PM అమరావతిGeneral
ఏపీసీసీబీ అధికారుల హెచ్చరిక - Udayam
రాష్ట్రంలోని 13 జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల అధికారుల వేతన సవరణను వెంటనే అమలు చేయాలని, లేనిపక్షంలో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని ఏపీసీసీబీ అధికారుల సంఘం స్పష్టం చేసింది. విజయవాడ ప్రాంతీయ కార్యాలయం ఎదుట జరిగిన నిరసన కార్యక్రమంలో సీఈఓలు, జీఎంలు, డీజీఎంల వేతనాల పెండింగ్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సంఘం ప్రధాన కార్యదర్శి నన్నపనేని రంగబాబు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Comments

G
Loading comments...