వార్తలకు తిరిగి వెళ్లండి

సింహాద్రి అప్పన్న స్వామిని ‘కేజేక్యూ’ చిత్రం నటీనటులు మంగళవారం దర్శించుకున్నారు. కథానాయకులు దీక్షిత్, శశి, కథానాయిక యుక్తి ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
నటీనటులు కప్పస్తంభం ఆలింగనం చేసుకుని బేడామండపం ప్రదక్షిణ చేశారు. ఆలయ పండితులు వేదమంత్రాలతో ఆశీర్వదించి స్వామివారి ప్రసాదం, శేషవస్త్రాలు అందించారు.
Comments
Loading comments...

