వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లోని టాటా బోయింగ్ ఏరోస్పేస్ ప్లాంట్‌లో ఏహెచ్-64ఈ అపాచీ హెలికాప్టర్‌కు 400వ ఫ్యూజ్‌లేజ్‌ను తయారు చేసినట్లు టాటా బోయింగ్ కంపెనీ తెలిపింది. టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్, బోయింగ్ సంయుక్తంగా ఈ సంస్థను ఏర్పాటు చేశాయి.
52,000 చదరపు మీటర్ల ప్లాంట్‌లో 750 మందికి పైగా ఇంజినీర్లు, సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. రోబోటిక్స్, ఆటోమేషన్ సాంకేతికతలతో ఫ్యూజ్‌లేజ్‌లను తయారు చేస్తున్నారు.
Comments
Loading comments...

