Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీ వక్ఫ్‌బోర్డు దస్త్రాల బదిలీ

Follow Udayam on Google
రాజేష్ కుమార్ Jul 18, 2026 6:30 AM అమరావతిGeneral
ఏపీ వక్ఫ్‌బోర్డు దస్త్రాల బదిలీ - Udayam
రాష్ట్ర విభజన తర్వాత పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఆంధ్రప్రదేశ్ వక్ఫ్‌బోర్డు రికార్డులను తెలంగాణ వక్ఫ్‌బోర్డు అధికారికంగా అప్పగించింది. 3,503 దస్త్రాలు, 4,050 సర్వే నివేదికలు రెండు రోజుల్లో ఏపీకి చేరనున్నాయి. కీలక దస్త్రాలు లభించడంతో ఏపీలోని వక్ఫ్‌ ఆస్తుల పరిరక్షణ, ఆక్రమణల తొలగింపు ప్రక్రియ మరింత పటిష్ఠం కానుందని అధికార వర్గాలు వెల్లడించాయి.

Comments

G
Loading comments...