వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీ పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఆన్‌లైన్‌లో విడుదల చేశారు. మే 25 నుంచి జూన్ 4 వరకు నిర్వహించిన ఈ పరీక్షలకు 90వేల మంది విద్యార్థులు హాజరయ్యారు.
ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో చూడవచ్చు. పరీక్షలకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను వెంటనే సరిచూసుకోవాలని విద్యాశాఖ అధికారులు సూచించారు.
Comments
Loading comments...

