వార్తలకు తిరిగి వెళ్లండి

APలో ఇకపై టెన్త్ సర్టిఫికెట్లు కొత్త రూపంలో కనిపించనున్నాయి. 2025-26లో టెన్త్ పాసైన విద్యార్థుల మెమోలపై QR కోడ్ ముద్రించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది.
మొబైల్‌తో స్కాన్ చేస్తే RTGSకు కనెక్ట్ అయి మార్కుల వివరాలు తెలుసుకోవచ్చు. పరీక్షల సమయంలో హాల్‌టికెట్లపైనా QR కోడ్ ముద్రించారు.
Comments
Loading comments...

