Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోవిడ్ మరణాలతో ఉలిక్కిపడిన ఏపీ

కిషోర్ కుమార్ Jul 09, 2026 1:32 AM అమరావతి 2 viewsabout 4 hours ago
కోవిడ్ మరణాలతో ఉలిక్కిపడిన ఏపీ - Udayam Digital
వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులు కోవిడ్ బారినపడి మరణించడం ఆంధ్రప్రదేశ్‌లో కలకలం రేపింది. వీరి నమూనాలను తదుపరి నిర్ధారణ కోసం పూణే వైరాలజీ ల్యాబ్‌కు పంపేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. కడప రిమ్స్, వెల్లూరు సీఎంసీలలో ఈ మరణాలు సంభవించాయి. డయేరియా, కలరా వంటి వ్యాధులతో మరణాలు సంభవిస్తున్నా ప్రభుత్వం సకాలంలో గుర్తించకపోవడంపై వైద్య శాఖలో తీవ్ర చర్చ జరుగుతోంది.

Comments

G
Loading comments...