వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాబినెట్ హోదా దక్కడం పట్ల CM చంద్రబాబు, Dy.CM పవన్కు MLC నాగబాబు ధన్యవాదాలు చెప్పారు. 'AP-GREEN ఛైర్మన్గా రాష్ట్ర మెరుగైన భవిష్యత్ కోసం నిరంతరం శ్రమిస్తా. మొక్కలు నాటడం నా జీవితంలో భాగం.
ఈ పదవిని ప్రోటోకాల్ గా కాకుండా APని మరింత పచ్చగా, ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దే గొప్ప బాధ్యతగా భావిస్తున్నా. పర్యావరణ పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేందుకు కృషి చేస్తా అని ట్వీట్ చేశారు.
Comments
Loading comments...

