వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంధ్రప్రదేశ్‌లో మరణించే మున్సిపల్ ఔట్‌సోర్సింగ్ సిబ్బంది కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలిచింది. వారి అంత్యక్రియల ఆర్థిక సహాయాన్ని గతంలో ఉన్న రూ.15 వేల నుండి రూ.20 వేలకు పెంచుతూ జీవో జారీ చేసింది.
ఈ పెంచిన మొత్తాన్ని అర్బన్ లోకల్ బాడీల జనరల్ ఫండ్స్ నుంచే చెల్లించాలని స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది కార్మిక కుటుంబాలకు ఊరట లభించనుంది.
Comments
Loading comments...

