Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డేటా సెంటర్ల కోసం ఏపీ సర్కార్ కు భారీ నిధులు

Follow Udayam on Google
Anuroop Aug 20, 2026 5:07 PM అనకాపల్లి General
డేటా సెంటర్ల కోసం ఏపీ సర్కార్ కు భారీ నిధులు - Udayam
విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో గూగుల్ డేటా సెంటర్ల నిర్మాణానికి అదానీ ఇన్‌ఫ్రా ప్రతిపాదనలకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (SIPB) ఆమోదం తెలిపింది. SIPB ఈ ప్రతిపాదనలను ఆమోదించింది, భారీ పెట్టుబడుల నేపథ్యంలో విదేశీ వాణిజ్య రుణాలు పొందేందుకు ప్రభుత్వం అనుమతించింది. భూ కేటాయింపు రద్దు నోటీసులకు ముందు 30 రోజుల క్యూర్ పీరియడ్ ఇచ్చేలా విక్రయ ఒప్పందాల్లో మార్పులకు కూడా SIPB అంగీకరించింది.

Comments

G
Loading comments...