వార్తలకు తిరిగి వెళ్లండి

VB-GRAM-G పథకం కింద ఏపీకి రూ. 7,707 కోట్ల నిధులు దక్కడం పట్ల డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. దేశంలోనే మూడవ అత్యధిక నిధులు పొందడం, తమ పారదర్శక పాలనకు మరియు సమర్థవంతమైన అమలుకు నిదర్శనమని ఆయన ఎక్స్‌లో పేర్కొన్నారు.
ఈ నిధులు గ్రామీణ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడమే కాకుండా, యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పిస్తాయని పవన్ తెలిపారు. గ్రామీణాభివృద్ధికి ప్రాధాన్యతనిస్తున్న ప్రధాని మోదీకి, కేంద్ర మంత్రి శివరాజ్ చౌహాన్‌కు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

