Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పొగాకు రైతులకు మద్దతు ధర ఇవ్వాలని ఏపీ సీఎం ఆదేశం

Follow Udayam on Google
ప్రణీత రెడ్డి Jul 09, 2026 11:08 AM అమరావతిGeneral
పొగాకు రైతులకు మద్దతు ధర ఇవ్వాలని ఏపీ సీఎం ఆదేశం - Udayam
పొగాకు రైతు ప్రయోజనాలను కాపాడేందుకు మద్దతు ధరకు వెంటనే కొనుగోళ్లు ప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పొగాకు కంపెనీలను ఆదేశించారు. కిలో రూ. 200 ల కంటే ధర తగ్గకుండా వేలాన్ని వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. అధిక ఉత్పత్తి వల్ల కొనుగోళ్లు ఆలస్యమవుతున్నాయని అధికారులు తెలపగా, ఇచ్చిన ఇండెంట్ల ప్రకారం కొనుగోలు చేయని కంపెనీలపై చర్యలు ఉంటాయని సీఎం హెచ్చరించారు.

Comments

G
Loading comments...