Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీకి సీఎం తొత్తు కావొచ్చు, ప్రజలు కాదు

Follow Udayam on Google
రూపేష్ గౌడ్ Jul 01, 2026 2:37 PM హైదరాబాద్General
ఏపీకి సీఎం తొత్తు కావొచ్చు, ప్రజలు కాదు - Udayam
జర్నలిస్ట్ కేవీ రెడ్డి అరెస్టుపై కవిత తీవ్రస్థాయిలో స్పందించారు. రేవంత్ రెడ్డి ఏపీకి తొత్తుగా మారవచ్చు కానీ, తెలంగాణ ప్రజలు కాదని ఆమె విమర్శించారు. ఏపీ పోలీసులకు టీజీ పోలీసులు సహకరించడం సిగ్గుచేటని మండిపడ్డారు. తెలంగాణ వాదాన్ని తప్పుబట్టే వారిపై మౌనంగా ఉంటూ, జర్నలిస్టుపై చర్యలు తీసుకోవడం దారుణమని ఆమె పేర్కొన్నారు. కేవీ రెడ్డి అరెస్ట్ సమయంలో ఆయన కుటుంబం పడ్డ ఆవేదన వీడియోను చూసి ఆమె విచారం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...