Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీకి అదనంగా రూ.4,597 కోట్ల పన్నుల వాటా

Follow Udayam on Google
సతీష్ కుమార్ Aug 02, 2026 5:39 PM అమరావతిGeneral
ఏపీకి అదనంగా రూ.4,597 కోట్ల పన్నుల వాటా - Udayam
ఆంధ్రప్రదేశ్‌కు సాధారణ నెలవారీ కేటాయింపుతో పాటు అదనంగా రూ.4,597 కోట్ల పన్నుల వాటా విడుదల చేసినందుకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు సీఎం చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. ఈ అదనపు నిధులు రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలకు ఊతమిస్తాయని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...