వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్రవ్యాప్తంగా 419 స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పట్టణ ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వాసుపత్రులు, ఎన్సీడీ క్లినిక్‌లు మరియు నియోనేటల్ ఐసీయూ వంటి వివిధ విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.
అర్హులైన అభ్యర్థులు జూన్ 13 నుండి జూన్ 30 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.
Comments
Loading comments...

