వార్తలకు తిరిగి వెళ్లండి

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కాంట్రాక్టర్ బస్తీకి చెందిన దొంగల భాగ్యలక్ష్మి ఇంటి నిర్మాణంలో అనుమతి లేకుండా రెండో అంతస్తు నిర్మించడంతో రూ. 5,79,150 జరిమానా విధించినట్లు మున్సిపల్ కమిషనర్ రమేశ్ శనివారం తెలిపారు.
అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడితే మున్సిపల్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముందస్తు అనుమతులు తీసుకుని పట్టణ అభివృద్ధికి సహకరించాలన్నారు.
Comments
Loading comments...

