వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామంలో అపరిచితులు లేదా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్సై నరేశ్ సూచించారు. గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేసి ఓటీపీ, బ్యాంకు వివరాలు అడిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పవద్దని హెచ్చరించారు.
ఓటీపీని ఎవరితోనూ షేర్ చేయవద్దని, సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమానాస్పద కాల్స్ వస్తే వెంటనే పోలీసులను సంప్రదించాలని కోరారు.
Comments
Loading comments...

