వార్తలకు తిరిగి వెళ్లండి

ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మరణించింది. పోలీసులు తెలిపిన వివరాలు.. MBNR(D) కౌకుంట్ల (M) పేరూరు వాసి కల్పన(18) HYD షేక్పేట్లోని ఓ లేడీస్ హాస్టల్లో ఉంటూ స్థానిక కాలేజీలో బీటెక్ చదువుతోంది. ఆదివారం హాస్టల్లో ఉరేసుకొని కనిపించింది.
హాస్టల్లో భోజనం సరిగా పెట్టడం లేదని ప్రశ్నించినందుకు నిర్వాహకులు మందలించారని, మానసిక ఒత్తిడి వల్లే తన కుమార్తె చనిపోయిందని తండ్రి రామాంజనేయులు PSలో ఫిర్యాదు చేశారు.
Comments
Loading comments...

