Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ANUలో ఉచిత బ్యూటిషన్ శిక్షణకు కరపత్రం ఆవిష్కరణ

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 13, 2026 6:32 PM గుంటూరుGeneral
ANUలో ఉచిత బ్యూటిషన్ శిక్షణకు కరపత్రం ఆవిష్కరణ - Udayam
ANUలో ఈ నెల 17 నుంచి ఐదు రోజుల పాటు బ్యూటిషన్, మెహందీ డిజైనింగ్‌పై ఉచిత శిక్షణ నిర్వహించనున్నట్లు CSR డైరెక్టర్ బబిత తెలిపారు.రుస్సా సహకారంతో జరిగే ఈ శిక్షణ కరపత్రాన్ని XLR సీఈవో రామ్,కో-ఫౌండర్ శ్రీనివాసరెడ్డి ఆవిష్కరించారు. విద్యార్థినులకు ఈ శిక్షణ ఎంతో ఉపయోగకరమని వారు పేర్కొన్నారు.మహిళా వసతి గృహ చీఫ్ వార్డెన్ మాధవి మాట్లాడుతూ పేద విద్యార్థినులకు ఉచిత శిక్షణ ద్వారా స్వయం ఉపాధి లభిస్తుందన్నారు.

Comments

G
Loading comments...