వార్తలకు తిరిగి వెళ్లండి

ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో 46వ జూనియర్ బ్యాడ్మింటన్ పోటీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. యూనివర్సిటీ ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తున్న పోటీలకు వివిధ ప్రాంతాల నుంచి క్రీడాకారులు హాజరయ్యారు.
బాలబాలికల విభాగాల్లో పోటీలు జరుగుతున్నాయి. ప్రతిభ కనబరిచే క్రీడాకారులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
Comments
Loading comments...

