Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనుచిత పోస్టులపై పోలీసులకు ఫిర్యాదు

Follow Udayam on Google
Muthyam silari Sep 22, 2026 2:34 PM నిర్మల్General
అనుచిత పోస్టులపై పోలీసులకు ఫిర్యాదు - Udayam
సోషల్ మీడియాలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ను కించపరిచేలా పోస్టులు చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని అంబేద్కర్ యువజన సంఘం నాయకులు పట్టణ పోలీసులను కోరారు. ఈ మేరకు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. జిల్లా అధ్యక్షుడు బత్తుల రంజిత్ మాట్లాడుతూ మహనీయులపై అవమానకరమైన వ్యాఖ్యలు, పోస్టులు చేయడం సరికాదన్నారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...