Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనుభవం లేని డ్రైవర్లతో ప్రయాణికుల భద్రతకు ముప్పు

Follow Udayam on Google
AILENI VIKRAM REDDY Aug 27, 2026 6:41 PM జగిత్యాలGeneral
అనుభవం లేని డ్రైవర్లతో ప్రయాణికుల భద్రతకు ముప్పు - Udayam
జిల్లా టాక్సీ డ్రైవర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సురుగు వెంకటేష్ ఆధ్వర్యంలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన డీటీఓ, ఎంవీఐ అధికారులను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా టాక్సీ డ్రైవర్ల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రైవేట్ యాప్‌ల ద్వారా అనుభవం లేని డ్రైవర్లతో ప్రయాణికుల రవాణా చేయడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, ప్రయాణికుల భద్రతపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.

Comments

G
Loading comments...