వార్తలకు తిరిగి వెళ్లండి

ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నుంచి మినహాయింపు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 3న తలపెట్టిన 'చలో విజయవాడ' కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని యూటీఎఫ్ రాష్ట్ర కార్య దర్శి ఎస్.మురళీమోహనరావు పిలుపునిచ్చారు.
ఈ మేరకు బుధవారం పార్వతీపురం మండలంలో ఎన్. ములగ ఉన్నత పాఠశాలలో ఈ కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు.
Comments
Loading comments...

